ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అడవిలో మంటలు.. ఆహుతైన నీలగిరి చెట్లు - కళ్యాణదుర్గంలోని అడవిలో మంటలు

అనంతపురం జిల్లా కల్యాణదుర్గం పరిధిలోని అడవిలో.. మంటలంటుకున్నాయి. 20 ఎకరాల పరిధిలోని నీలగిరి చెట్లు బూడిదయ్యాయి.

fire  in forest at kalyanadurgam
కాలుతున్న నీలగిరి చెట్లు

By

Published : Mar 29, 2020, 6:10 PM IST

అడవిలో మంటలు.. ఆహుతైన నీలగిరి చెట్లు

అనంతపురం జిల్లా కల్యాణదుర్గం అటవీ రేంజ్ పరిధిలోని గోళ్ల పరిధిలోని అడవిలో మంటలు అంటుకున్నాయి. సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అడవి కాలిపోయింది. శెట్టూరు అటవీ ప్రాంతంలో ఉన్న వందలాది విలువైన నీలగిరి చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. విషయం తెలుసుకున్న అధికారులు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. తరచూ ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని.. అధికారులు ముందు జాగ్రత్త చర్యలను చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details