ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మదనపల్లి రోడ్డులోని టింబర్ డిపోలో అగ్ని ప్రమాదం - fire accident in timbar depo at ananthapur news

అనంతపురం జిల్లా మదనపల్లి రోడ్డులోని టింబర్ డిపోలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో లక్షల్లో ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు చెప్పారు.

fire accident  in timbar depo at ananthapur
కాలిన టింబర్ డిపో

By

Published : Dec 27, 2019, 1:51 PM IST

మదనపల్లి రోడ్డులోని టింబర్ డిపోలో అగ్ని ప్రమాదం

అనంతపురం జిల్లా కదిరి పట్టణం మదనపల్లి రోడ్డులోని టింబర్ డిపోలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ఈ ఘటన జరుగ్గా... భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికులు వ్యాపారులకు సమాచారం ఇచ్చారు. యజమానులు అక్కడికి చేరుకొని అగ్నిమాపక శాఖ అధికారుల సహకారంతో మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అప్పటికే నిల్వ ఉంచిన సామగ్రి అగ్నికి ఆహుతయ్యింది. ఈ ఘటనలో లక్షల్లో ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details