అనంతపురం జిల్లా పరిగి మండలం సేవా మందిర్ 220కేవీ సబ్ స్టేషన్లో అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావటానికి ప్రయత్నాలు చేపట్టారు. ఘటనలో సబ్ స్టేషన్లోని ఓ ట్రాన్స్ఫార్మర్ పూర్తిగా అగ్నికి ఆహుతైంది. హిందూపురం, మడకశిర నియోజకవర్గాలకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ట్రాన్స్కో అధికారులు మరమ్మతులు వేగవంతం చేశారు.
220 కేవీ సబ్స్టేషన్లో అగ్ని ప్రమాదం - పరిగిలోని సబ్ స్టేషన్లో అగ్ని ప్రమాదం
అనంతపురం జిల్లా పరిగి మండలంలోని సబ్ స్టేషన్లో అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావటానికి ప్రయత్నాలు చేపట్టారు.
అనంతపురం జిల్లాలో సబ్ స్టేషన్లో అగ్ని ప్రమాదం