Cine Hero Rajinikanth met Chandrababu: తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిని సినీ నటుడు రజినీకాంత్ నేడు హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. మొదటగా చంద్రబాబు.. రజనీకాంత్‌ను తన నివాసంలోకి సాదరంగా ఆహ్వానించి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వివిధ అంశాలపై ఇరువురు చర్చించారు. తన ప్రియమిత్రుడు తలైవాను కలవడం, తనతో మాట్లాడడం తనకెంతో ఆనందంగా ఉందని చంద్రబాబు నాయుడు ట్విటర్‌లో ఫొటోను షేర్ చేసి సంతోషాన్ని పంచుకున్నారు.
'ప్రియమిత్రుడు తలైవాను కలవడం ఎంతో ఆనందంగా ఉంది' - ఆంధ్రప్రదేశ్ రాజకీయ వార్తలు
Cine Hero Rajinikanth met Chandrababu: తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిని సినీ నటుడు రజినీకాంత్ హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తన ప్రియమిత్రుడు తలైవాను కలవడం ఎంతో ఆనందాన్నిచ్చిందని తెలియజేస్తూ చంద్రబాబు ట్విటర్‌లో ఫొటోను పంచుకున్నారు.
చంద్రబాబు రజినీకాంత్ భేటీ