ఇవీ చదవండి:
చెరువులను హంద్రీనీవా జలాలతో నింపాలని రైతులు దీక్ష....! - చెరువులను హంద్రీనీవా జలాలతో నింపాలని హిందూపురంలో రైతుల ఆత్మార్పణ దీక్ష
చెరువులను హంద్రీనీవా జలాలతో నింపాలని కోరుతూ అనంతపురం జిల్లా హిందూపురంలో జలసాధన సమితి ఆధ్వర్యంలో రైతులు ఆత్మార్పణ దీక్ష చేపట్టారు. చిలమత్తూరు మండలం థేమకేతేపల్లి వద్ద రైతులు చేపట్టిన దీక్షను పోలీసుల భగ్నం చేశారు. జలసాధన సమితి సభ్యులను, రైతులను అదుపులోకి తీసుకుని చిలమత్తూరు పోలీస్ స్టేషన్కు తరలించారు.
చెరువులను హంద్రీనీవా జలాలతో నింపాలని హిందూపురంలో రైతుల ఆత్మార్పణ దీక్ష