ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అప్పుల బాధతో రైతు బలవన్మరణం - అనంతపురం జిల్లా తాజా వార్తలు

పంటకు చేసిన అప్పులు తీర్చలేక.... అప్పుల్లో కూరుకుపోయిన పాల్తూరుకు చెందిన రైతు ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. మరణించిన వ్యక్తి గోవిందప్పగా పోలీసులు గుర్తించారు.

farmer suicide in ananthapur district palthur villlage because of huge debt
పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య

By

Published : Jul 13, 2020, 4:48 AM IST

అప్పుల బాధ భరించలేక అనంతపురం జిల్లా పాల్తూరులో గోవిందప్ప అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పంటపై పెట్టిన పెట్టుబడి రాక.... అప్పులు పెరిగి మనస్థాపం చెందిన రైతు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పంచనామా నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details