ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య - కళ్యాణదుర్గం రైతు ఆత్మహత్య తాజా వార్తలు

కళ్యాణదుర్గం మండలంలో అప్పుల బాధలు తట్టుకోలేక ఓ రైతు చెట్టకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

farmer hanged for a tree and commit suicide in kalyandurgam mandal
చెట్టుకు ఉరివేసుకుని రైతు ఆత్మహత్య

By

Published : May 25, 2020, 9:14 PM IST

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం ఎం. కొత్తూరు గ్రామంలో ఓ రైతు చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడిని రామన్నగా గుర్తించారు.

అప్పుల బాధతోనే ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబీకులు తెలిపారు. కళ్యాణదుర్గం పోలీసులు.. రామన్న మృతదేహాన్ని పంచనామాకు తరలించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details