ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుదాఘాతంతో రైతు మృతి - విద్యుదాఘాతంతో అనంతపురం రైతు మరణం

అనంతపురం జిల్లా వీరాపురంలో విద్యుదాఘాతంతో రైతు మృతి చెందాడు. అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని తోటి అన్నదాతలు ఆవేదన చెందారు.

విద్యుదాఘాతంతో అనంతపురం రైతు మరణం

By

Published : Oct 21, 2019, 4:57 PM IST

Updated : Oct 21, 2019, 5:51 PM IST

విద్యుదాఘాతంతో అనంతపురం రైతు మరణం

అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలం వీరాపురం గ్రామంలో... విద్యుదాఘాతానికి గురై రైతు మృతి చెందాడు. పొలంలో విద్యుత్ తీగలు మరమ్మతు చేస్తుండగా ప్రమాదానికి గురై మరణించాడు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ విషాదం జరిగిందని తోటి రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రైతు కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

Last Updated : Oct 21, 2019, 5:51 PM IST

ABOUT THE AUTHOR

...view details