అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం జిల్లా జైల్ సమీపంలో ట్రాక్టర్‌తో పొలాన్ని దున్నుతున్న ఓ రైతు ప్రమాదవశాత్తు అదే ట్రాక్టర్ కిందపడి మృతి చెందాడు. రైతు రామకృష్ణ పొలాన్ని ట్రాక్టర్‌తో దున్నుతూ మృతి చెందాడు. పోలీసులు అక్కడకు చేరుకొని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి రైతు మృతి - అనంతపురం జిల్లా వార్తలు
ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి రైతు మృతి చెందాడు. ఈ విషాదకరమైన ఘటన అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం జిల్లా జైల్ సమీపంలో జరిగింది.
ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి రైతు మృతి