అనంతపురం జిల్లా సెట్టూరు మండలం పెరుగుపాళ్యం గ్రామంలో విద్యుదాఘాతంతో తిప్పేస్వామి అనే రైతు మృతి చెందాడు. గ్రామ శివార్లలో ఉన్న తన పొలంలో మోటర్ ఆన్ చేయడానికి వెళ్లిన తిప్పేస్వామి విద్యుదాఘాతంతో మృతి చెందినట్లు తోటి రైతులు తెలిపారు. రైతు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
విద్యుదాఘాతంతో రైతు మృతి - current shock crime news in anantapur dst
పొలంలో మోటార్ ఆన్ చేయడానికి వెళ్లిన రైతు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన అనంతపురం జిల్లా సెట్టూరు మండలం పెరుగుపాళ్యం గ్రామంలో జరిగింది.
farmer died due to current shook in anantapur dst perugupallyam
TAGGED:
crime news in anantapur dst