అనంతపురం జిల్లా యాడికి మండలం పుప్పాల తాండా గ్రామ శివారులోని నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 1750 లీటర్ల నాటు సారా బెల్లపు ఊటను స్వాధీనం చేసుకుని, ధ్వంసం చేశారు.
నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ దాడులు... 1750 లీటర్ల సారా ధ్వంసం - అనంతపురం జిల్లా వార్తలు
అనంతపురం జిల్లా పుప్పాల తాండా గ్రామంలోని నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ పోలీసులు దాడులు చేశారు. దాడుల్లో 1750 లీటర్ల నాటుసారా బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. నాటుసారా విక్రయిస్తున్న ఓ మహిళను అదుపులోకి తీసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ సుహాసిని తెలిపారు.
Breaking News
నాటుసారా నిల్వ ఉంచి విక్రయిస్తున్న మహిళను అదుపులోకి తీసుకుని ఆమె వద్ద నుంచి 12 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. నాటుసారా తయారుచేసిన, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని గుత్తి ఎక్సైజ్ సీఐ సుహాసిని తెలిపారు.
ఇదీ చదవండి :రాష్ట్రంలో భానుడి భగభగ