అనంతపురం జిల్లా మడకశిర ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ వారు గుడిబండ మండలం జంబులబండ గ్రామ శివారులో నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. 350 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. అధికారుల రాకను గ్రహించిన తయారీదారులు ముందుగానే పరారయ్యారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ రాజేంద్రప్రసాద్ హెచ్చరించారు.
నాటు సారా స్థావరాలపై ఎక్సైజ్ అధికారుల దాడి - excise officers raids on natursara centers in anantapur dst madakasira
నాటు సారా స్థావరాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. అనంతపురం జిల్లా మడకశిరలో జరిగిన దాడుల్లో 350 లీటర్ల బెల్లపు ఊటను అధికారులు ధ్వంసం చేశారు.
నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ అధికారుల దాడి