ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ద్విచక్ర వాహనంపై పోలింగ్​కు వెళ్లిన రఘువీరా దంపతులు - గుంగులవాయిపాలెంలో ఓటేసేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్లిన మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా దంపతులు

అనంతపురం జిల్లా మడకశిర మండలం గంగులవాయిపాలెంలో.. ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, ఆయన సతీమణి ఓటు వేశారు. మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుటుంబ సభ్యులూ ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ex pcc chief raghuveera went to gangulavaipalem polling station on two wheeler along with wife
ద్విచక్ర వాహనంపై గంగులవాయిపాలెంలో పోలింగ్​కు వెళ్లిన రఘువీరా దంపతులు

By

Published : Feb 21, 2021, 9:56 PM IST

ద్విచక్ర వాహనంపై గంగులవాయిపాలెంలో పోలింగ్​కు వెళ్లిన రఘువీరా దంపతులు

ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, ఆయన సతీమణి.. అనంతపురం జిల్లా మడకశిర మండలం గంగులవాయిపాలెంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారిరువురూ ద్విచక్రవాహనంపై పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. వీరితోపాటు మాజీఎమ్మెల్యే ఈరన్న కుటుంబసభ్యులూ ఇక్కడే ఓటువేశారు.

చందకచర్లలో నవ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. గోవిందపురం పరిధిలోని పలు వార్డులకు పోలింగ్ కోసం పాఠశాల గదుల కొరత ఉండటంతో.. ఆరుబయట షామియానా వేసి ఓటింగ్ నిర్వహించారు. వర్షం కారణంగా కొద్దిసేపు పోలింగ్​కు అంతరాయం ఏర్పడింది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details