అనంతపురం జిల్లా మడకశిర మండలం బంద్రేపల్లి గ్రామంలో తన పొలం పక్కన ఉపాధి పనులు చేస్తున్న కూలీలను పీసీసీ మాజీఅధ్యక్షుడు రఘువీరారెడ్డి కలిశారు. పనికి తగిన వేతనం అందుతుందా అంటూ కూలీలను ఆరా తీశారు. కరోనా వైరస్ సోకకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం కూలీలకు చేతులు శుభ్రం చేసుకునేందుకు సబ్బులను అందజేశారు.
ఉపాధి హామీ కూలీలను కలిసిన రఘువీరారెడ్డి - ఉపాధిహామీ కూలీలను కలిసిన మాజీ పీసీసీ అధ్యక్షుడు
అనంతపురం జిల్లా మడకశిర మండలం బంద్రేపల్లిలో పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఉపాధిహామీ కూలీలతో ముచ్చటించారు. కరోనా వైరస్ పై అవగాహన కల్పిస్తూ చేతులు శుభ్రం చేసుకునేందుకు సబ్బులను పంచారు.
ex PCC precedent distributes soaps to upadhihami workers