..
అమరావతి కోసం మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్పపాదయాత్ర - ఏపీ రాజధాని అమరావతి వార్తలు
అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో హిందూపురం మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప అమరావతి కోసం పాదయాత్ర నిర్వహించారు. గోరంట్ల మండల కేంద్రం నుంచి పెనుకొండలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు 35 కిలోమీటర్ల మేర యాత్ర చేపట్టారు. భారీగా వచ్చిన తెదేపా నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన పాదయాత్ర ప్రారంభించారు. అమరావతి ముద్దు మూడు రాజధానులు వద్దు అనే నినాదాలతో కార్యకర్తలు ముందుకు సాగారు.
అమరావతి కోసం మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్పపాదయాత్ర