ఖర్జూర తోటను పరిశీలించిన మాజీ మంత్రి పరిటాల సునీత
ఖర్జూర తోటను పరిశీలించిన పరిటాల సునీత - dayes
బొందలవాడలోని ఖర్జూర తోటను మాజీ మంత్రి పరిటాల సునీత పరిశీలించారు. గతంలో తోటకు చెందిన ఖర్జూరాన్ని రుచి చూసి... తోట గురించి... పండించే విధానం గూర్చి తెలుసుకోవాలని తోటను సందర్శించినట్లు ఆమె తెలిపారు.

ఖర్జూర తోటను పరిశీలించిన మాజీ మంత్రి పరిటాల సునీత
అనంతపురం జిల్లా నార్పల మండలంలోని బొందలవాడలోని ఓ ఖర్జూర తోటను మాజీ మంత్రి పరిటాల సునీత పరిశీలించారు. సుధీర్ నాయుడు చేస్తున్న వినూత్న సాగును ఆమె కొనియాడారు. గతంలో ఈ ఖర్జూరాన్ని రుచి చూశానని, చాలా బాగున్నాయని తెలిపారు.