అనంతపురంలోని తేదేపా కార్యాలయం వద్ద మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో పాటు పార్టీ శ్రేణులతో కలిసి ఆయన 74వ స్వాతంత్ర వేడుకలను జరుపుకున్నారు. ప్రజలకు, కరోనా కష్టకాలంలో ప్రజల పక్షాన పనిచేసిన ప్రతి ఒక్కరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆనాటి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు.
జాతీయ జెండాను ఆవిష్కరించిన మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు - అనంతపురంలో కాల్వ శ్రీనివాసులు జెండా ఆవిష్కరణ వార్తలు
అనంతపురంలోని తేదేపా కార్యాలయం వద్ద మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
జాతీయ జెండాను ఆవిష్కరించిన మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు