'మండలి రద్దు అనుకున్నంత సులభం కాదు' - news on kalava
రాజ్యాంగాన్ని ఉల్లంఘించేలా సీఎం జగన్ ప్రవర్తిస్తున్నాని తెలుగుదేశం నేత కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. అనంతపురం జిల్లా వెంకటాపురంలో పరిటాల రవి ఘాట్‌లో ఆయన నివాళులర్పించారు. మండలి రద్దు అనుకున్నంత సులువు కాదని స్పష్టం చేశారు.