ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మడకశిరలో బైక్​ షోరూం ప్రారంభించిన రఘువీరా - ద్విచక్ర వాహనంపై సందడి చేసిన రఘువీరా వార్తలు

వాహనం నడుపుతూ వెళ్తున్న ఈ నాయకుడిని గుర్తుపట్టారా? తన వాక్చాతుర్యంతో ఎంతటివారినైనా ఆలోచింపజేయగల సమర్థుడీయన. అనంతపురం జిల్లా నుంచి రాష్ట్ర మంత్రిగా ఎదిగి.. పీసీసీ అధ్యక్షుడి బాధ్యతలు నిర్వహించి.. ప్రస్తుతం తన నియోజకవర్గానికే పరిమితమైన సీనియర్ నాయకుడు రఘువీరారెడ్డి.. ఇలా దర్శనమిచ్చారు. మడకశిరలోని ఓ షోరూంలో కొత్త మోడల్ ద్విచక్రవాహనాన్ని ప్రారంభించి... కేక్ కట్ చేశారు. అదే బండిపై ఇలా చక్కర్లు కొడుతూ అలరించారు. కానీ.. హెల్మెట్ పెట్టుకోవడం మరిచారు.

ex ap pcc chief raghuveera reddy
ద్విచక్ర వాహనం నడుపుతున్న రఘవీరారెడ్డి

By

Published : Feb 13, 2020, 10:48 AM IST

Updated : Feb 13, 2020, 6:26 PM IST

ద్విచక్ర వాహనం నడుపుతున్న రఘవీరారెడ్డి

ఇవీ చూడండి:

Last Updated : Feb 13, 2020, 6:26 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details