మే డే సందర్భంగా అనంతపురంలో మెకానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న 300 మంది ఎలక్ట్రిషన్, ప్లంబర్, మెకానిక్ కుటుంబాలకు ఈ సరకులు అందజేశారు. తమ వంతు సహకారంగా మెకానిక్ కార్మికులకు నిత్యావసర సరకులు పంపిణీ చేయడం జరిగిందని అసోసియేషన్ సభ్యులు తెలిపారు.
మే డే సందర్భంగా మెకానిక్ అసోసియేషన్ నిత్యావసరాల పంపిణీ - అనంతపురం జిల్లాలో నిత్యావసరాల పంపిణీ తాజా వార్తలు
అనంతపురం జిల్లాలో మెకానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. మే డే సందర్భంగా తమవంతు సాయంగా కార్మిక కుటుంబాలకు నిత్యావసరాలు అందజేశామని అసోసియేషన్ సభ్యులు తెలిపారు.
Essential Commodities distribution under the Mechanic Association