ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీపీఎస్​ విధానాన్ని రద్దు చేయాలంటూ.. ఉద్యోగుల ర్యాలీ - సీపీఎస్​ విధానాన్ని రద్దు చేయాలని ఉద్యోగులు ర్యాలీ

సీపీఎస్​ విధానాన్ని రద్దు చేయాలంటూ అనంతపురంలో ప్రభుత్వ ఉద్యోగులు మనోవేదన ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Employees rally to abolish CPS policy
సీపీఎస్​ విధానాన్ని రద్దు చేయాలని ఉద్యోగులు ర్యాలీ

By

Published : Dec 15, 2019, 4:37 PM IST

సీపీఎస్​ విధానాన్ని రద్దు చేయాలని ఉద్యోగులు ర్యాలీ

సీపీఎస్​ విధానాన్ని రద్దు చేయాలంటూ ప్రభుత్వ ఉద్యోగులు అనంతపురంలో మనోవేదన ర్యాలీ చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్​ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆద్వర్యంలో ప్రదర్శన చేశారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విదానాన్ని అమలు చేయాలన్నారు. నాలుగు లక్షల మంది ఉద్యోగులు ఈ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా..వెంటానే అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేసే దిశగా భవిష్యత్ ప్రణాళికలు ప్రకటిస్తామన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details