ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

video viral: కియా అనుబంధ పరిశ్రమలో ఉద్యోగులు గొడవ.. వీడియో వైరల్ - కియా పరిశ్రమలో ఉద్యోగుల ఘర్షణ

అనంతపురం జిల్లా ఎర్రమంచిలో కియా కార్ల తయారీ పరిశ్రమలో ఉద్యోగులు బహిరంగంగా ఘర్షణకు దిగారు. 3 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి.

Employees clash
ఉద్యోగులు గొడవ

By

Published : Sep 21, 2021, 1:17 PM IST

కియా అనుబంధ పరిశ్రమలో ఉద్యోగులు గొడవ.. వీడియో వైరల్

అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని ఎర్రమంచిలో గల కియా కార్ల తయారీ పరిశ్రమ ఆవరణలోని అనుబంధ పరిశ్రమల వద్ద కొందరు ఉద్యోగులు పరస్పర ఘర్షణకు దిగారు. పరిశ్రమల ఆవరణలో రౌడీల్లా కర్రలతో కొట్టుకున్నారు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ గొడవ దృశ్యాలు ప్రస్తుతం సామాజికి మాధ్యమాల్లో వైరల్ అవుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details