ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాఠశాలలో ఎగసిపడ్డ మంటలు.. తప్పిన పెను ప్రమాదం - అనంతపురం జిల్లా తాజా వార్తలు

Short circuit in school: డి.హిరేహాల్ మండలం మురిడి గ్రామంలోని పాఠశాలలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. పాఠశాల నుంచి ఉపాధ్యాయులు, విద్యార్థులు పరుగులు తీశారు. ప్రమాదం తప్పడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

short circuit
పాఠశాలలో మంటలు

By

Published : Apr 6, 2022, 1:38 PM IST

పాఠశాలలో మంటలు

Short circuit in school: అనంతపురం జిల్లా డి.హిరేహాల్ మండలం మురిడి గ్రామంలోని.. జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. పాఠశాల భవనం నుంచి పరుగులు తీశారు. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతూ గదులు మొత్తం పొగతో నిండిపోయాయి. పెద్ద ప్రమాదం తప్పిందని, గ్రామ ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇదీ చదవండి: Mystery Revealed: నాలుగేళ్ల తర్వాత బయటపడ్డాడు.. మద్యం మత్తులో నిజం చెప్పాడు

ABOUT THE AUTHOR

...view details