ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏటీఎంలో అగ్నిప్రమాదం..మిషన్లు, ఏసీలు దగ్ధం - పామిడి వద్ద ఏటీఎంలో ఎగసిపడుతున్న మంటలు

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఏటీఎంలో మంటలు చెలరేగాయి. అనంతపురం జిల్లా పామిడి పట్టణంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ఏటీఎం, ఏసీలు కాలి బూడిదయ్యాయి.

electric short circuit in atm at pamidi, fire accident in atm
ఏటీఎంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్, పామిడిలో ఏటీఎంలో అగ్ని ప్రమాదం

By

Published : Apr 10, 2021, 5:47 PM IST

ఏటీఎంలో అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు

అనంతపురం జిల్లా పామిడి పట్టణంలోని ఎస్బీఐ సమీపంలోని ఏటీఎంలో అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఏటీఎం, ఏసీలు కాలి బూడిదయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగినట్లు స్థానికులు తెలిపారు.

ఇదీ చదవండి:మహిళ ఆత్మహత్య- అత్తవారింటికి బంధువులు నిప్పు

రద్దీ తక్కువగా ఉండటంతో ఎటువంటి ప్రాణనష్టం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలు అదుపుచేశారు. ఈ ఘటనపై పామిడి పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఏటీఎంలో ఎంత నగదు ఉందో తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి:

ప్రాణస్నేహితుడి పాడె మోసిన మాజీ మంత్రి రఘువీరా రెడ్డి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details