ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేకాట స్థావరాలపై దాడులు.. 8 మంది అరెస్ట్ - Ananthapuram

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కొత్తూరు గ్రామ పరిసరాల్లో పేకాట స్థావరాలపై దాడిచేసి ఎనిమిది మందిని అరెస్టు చేశారు.

Eight gamblers arrested
ఎనిమిది మంది పేకాటరాయుళ్ల అరెస్టు

By

Published : May 13, 2020, 6:56 PM IST

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కొత్తూరు గ్రామ పరిసరాల్లో పేకాట స్థావరాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. కళ్యాణదుర్గం రూరల్ ఎస్సై సుధాకర్.. సిబ్బందితో దాడిచేసి 8 మందిని అరెస్టు చేశారు.

వారి నుంచి 14,160 రూపాయల సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఇలాంటి చట్ట వ్యతిరేక పనులు సహించేది లేదన్నారు.

ABOUT THE AUTHOR

...view details