ఇదీ చూడండి:
అనంతపురంలో ఉత్సాహంగా ఈనాడు క్రికెట్ పోటీలు - అనంతపురంలో అదరహో అనిపిస్తున్న క్రీడాకారులు...
ఈనాడు, ఈతరం క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టిన క్రికెట్ పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. అనంతపురంలోని ఆర్డీటీ మైదానంలో ఇవాళ సీనియర్ విభాగంలో 20 జట్లు తలపడ్డాయి. దీక్ష అకాడమీ సౌజన్యంతో జరుగుతున్న ఈ పోటీల్లో క్రీడాకారులు చక్కటి ప్రతిభ కనబరుస్తున్నారు. ఇలాంటి టోర్నమెంట్స్ నిర్వహించడం వల్ల వర్ధమాన క్రికెటర్లు వెలుగులోకి వస్తారని.. ఆర్డీటీ క్రికెట్ మేనేజర్ సురేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఈనాడుకు కృతజ్ఞతలు తెలిపారు.
అనంతపురంలో హోరాహోరీగా ఈనాడు క్రికెట్ పోటీలు
TAGGED:
eenadu sports legue