ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జూన్ 1న '‘ఈనాడు-మీతోడు’' ఫోన్‌ఇన్‌ కార్యక్రమం - అనంతపురం జిల్లా నేటి వార్తలు

మీ గ్రామంలో తాగునీటి సమస్య ఉందా? వీధి కొళాయిల్లో నీరు రావడం లేదా? పైపులైను లీకేజీలు ఉన్నాయా?కలుషిత నీరు సరఫరా అవుతోందా? అయితే మీ సమస్యలపై నేరుగా ఎస్‌ఈతో మాట్లాడే అవకాశం కల్పిస్తోంది '‘ఈనాడు-మీతోడు’' ఫోన్‌ఇన్‌ కార్యక్రమం.

Eenadu-Mee Thodu Phone in Event in ananthapuram district
జూన్ 1న '‘ఈనాడు-మీతోడు’' ఫోన్‌ఇన్‌ కార్యక్రమం

By

Published : May 31, 2020, 4:36 PM IST

అనంతపురం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు తన వంతు కృషి చేస్తోంది '‘ఈనాడు-మీతోడు’' ఫోన్‌ఇన్‌ కార్యక్రమం. జూన్‌ 1వ తేదీన ఉదయం 10 నుంచి 11 గంటల వరకు '08554 275892' నంబరుకు ఫోన్ చేసి సమస్యను వివరిస్తే ఎస్‌ఈ సమాధానం చెబుతారు. సమస్య పరిష్కారానికి చొరవ చూపుతారు.

ఇదీచదవండి.
కరోనా ఉన్నా.. లక్షణాలు లేకుంటే ఇంటికే

ABOUT THE AUTHOR

...view details