ఈనాడు - ఈటీవీ ఆద్వర్యంలో ఓటుపై అవగాహన - eenadu etv vote avagahana
అనంతపురం జిల్లాలో యోగా నిపుణులు రాజశేఖర్ రెడ్డి.. ఓటుపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈనాడు - ఈటీవీ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈనాడు ఈటీవీ ఆద్వర్యంలో ఓటు అవగాహన సదస్సు
By
Published : Mar 29, 2019, 12:40 PM IST
ఈనాడు ఈటీవీ ఆద్వర్యంలో ఓటు అవగాహన సదస్సు
అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఈనాడు - ఈటీవీ , ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. జిల్లా యోగా నిపుణులు రాజశేఖర్ రెడ్డి ప్రదర్శన చేశారు.నిజాయితీగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటామని స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు. డబ్బుకు,ఇతర ప్రలోభాలకు లోనుకాకుండా ఉండాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.