పోటీ ప్రపంచంలో విద్యార్థులు విద్యతో పాటు సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించాలని సత్యసాయి ట్రస్టు సభ్యుడు రత్నాకర్ అన్నారు. అనంతపురం జిల్లా సత్యసాయి ఈశ్వరమ్మ ఉన్నత పాఠశాలలో ఐదు రోజులుగా జరిగిన విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన ముగింపు సమావేశంలో ఆయన పాల్గొన్నారు. విద్యార్దుల్లో సృజనాత్మకత దోహదపడేలా ఉపాధ్యాయులు చొరవ తీసుకోవడం అభినందనీయమని రత్నాకర్ పేర్కకొన్నారు.
విద్యతో పాటు సాంకేతిక పరిజ్ఞానంను పెంచుకోవాలి - అనంతపురం జిల్లా
అనంతపురం జిల్లా సత్యసాయి ఈశ్వరమ్మ ఉన్నత పాఠశాలలో ఐదు రోజుల పాటు నిర్వహించిన విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది.
విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన.