అనంతపురం జిల్లా వాసులను అధిక వడ్డీల పేరుతో మోసం చేసిన ఈ బిడ్ కేసులో ప్రధాన నిందితుడు సునీల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ అతణ్ని అనంతపురం తీసుకురానున్నారు. ఎక్కువ వడ్డీల పేరుతో వందలాది మందిని మోసం చేసిన సునీల్.. సుమారు రూ. 300 కోట్లు కొల్లగొట్టాడని ఆరోపణలు ఉన్నాయి. కాగా సునీల్ గత 4 నెలలుగా ఆజ్ఞాతంలో ఉన్నాడు.
ఈ బిడ్ కేసులో కీలక నిందితుడు అరెస్ట్ - ఈ బిడ్ కేసు నిందితుడు అరెస్ట్
అధిక వడ్డీల పేరుతో అనంతపురం జిల్లా వాసులను మోసం చేసిన ఈబిడ్ కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. నేడు అతణ్ని అనంతపురం తీసుకురానున్నారు.
ebid case accused arrest