ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'చెరువు  గండ్లు పూడ్చండి... నీటి వృథా అరికట్టండి' - వర్షం

వర్షాల కారణంగా అనంతపురం జిల్లాలోని చెరువులకు గండి పడింది. వృథాగా పోతున్న నీటిని ఒడిసి పట్టాలంటూ అధికారులను రైతులు కోరుతున్నారు.

'చెరువులకు పడ్డ గండిని పూడ్చండి'

By

Published : Sep 19, 2019, 4:12 PM IST

'చెరువులకు పడ్డ గండి పూడ్చండి'
అనంతపురం జిల్లా బ్రహ్మ సముద్రం మండలం చెలిమేపల్లి, భైర సముద్రం గ్రామాల్లోని చెరువులకు గండి పడటంతో వర్షపు నీరంతా వృథా అవుతున్నాయి. గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు చెరువులకు పడ్డ గండిపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్థులు, రైతులే నీరు వృథా కాకుండా తాత్కాలిక చర్యలు చేపడుతున్నారు. సంబంధిత శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి చెరువులకు పడ్డ గండిని పూడ్చాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details