అనంతపురం జిల్లా కదిరి పట్టణం హిందూపురం రోడ్డు వద్ద ఉన్న గుట్టకు.. మంటలు అంటుకున్నాయి. సమీపంలోని మామిడితోటకు మంటలు వ్యాపించి వందకుపైగా చెట్లు దగ్ధమయ్యాయి. అగ్నిమాపకశాఖ అధికారులు.. తమ సిబ్బందితో కలిసి మంటలను అదుపు చేశారు.
గుట్టకు నిప్పు.. 100 మామిడి చెట్లు దగ్ధం - అనంతపురంలో అగ్నిప్రమాదం
అనంతపురం జిల్లా కదిరి సమీపంలో మంటలు చెలరేగి.. వంద మామిడి చెట్లు దగ్ధమయ్యాయి.
due to fire 100 mango trees are burned at kadiri in ananthapuram
TAGGED:
అనంతపురంలో అగ్నిప్రమాదం