కరోనా వ్యాప్తి కట్టడికి కృషిచేస్తున్న వైద్య సిబ్బంది, పోలీసులు, వాలంటీర్లకు.. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన సాయి కృప డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ సీతారామయ్య శానిటైజర్‌ని పంపిణీ చేశారు. విధి నిర్వహణలో ఉన్న వారి వద్దకే స్వయంగా వెళ్లి.. వాటిని అందజేశారు కరోనా నివారణకు రేయింబవళ్లు కష్టపడి పనిచేస్తున్న.. ధర్మవరం డివిజన్లోని 500 మందికి ఇస్తున్నామని సీతారామయ్య తెలిపారు.
ధర్మవరంలో సిబ్బందికి శానిటైజర్ల పంపిణీ - అనంతపురంలో శానిటైజర్ల పంపిణీ వార్తలు
అనంతపురం జిల్లా ధర్మవరంలో కరోనా కట్టడికి రేయింబవళ్లు శ్రమిస్తున్న... వైద్య , పోలీసులు సిబ్బందికి, వాలంటీర్లకు శానిటైజర్లు పంపిణీ చేశారు.
![ధర్మవరంలో సిబ్బందికి శానిటైజర్ల పంపిణీ due to corona lockdown Distribution of sanitizers to staff at Dharmavaram in ananthapuram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7002185-20-7002185-1588240974234.jpg)
due to corona lockdown Distribution of sanitizers to staff at Dharmavaram in ananthapuram