అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని బంగారు, వెండి ఆభరణాల తయారీదారులకు వ్యాపారుల సంఘం.. నిత్యావసర సరుకులు పంపిణీ చేసింది. 200 మందికి.. ఆర్డీవో మధుసూదన్ చేతుల మీదుగా.. బియ్యంతో పాటు 9 రకాల సరుకులను అందించింది.
ఆభరణాల తయారీదారులకు నిత్యావసర సరుకులు పంపిణీ - అనంతపురంలో కరోనా వార్తలు
లాక్డౌన్ కారణంగా నిత్యావసర సరుకులకు తీవ్ర ఇబ్బంది పడుతున్న బంగారు, వెండి ఆభరణాల తయారీదారులను... వ్యాపారుల సంఘం ఆదుకొంది. 200 మందికి.. 9 రకాల సరుకులను పంచి పెట్టింది.

due to corona Distribution of essential commodities to gold and silver workers at dharmavaram in ananthapuram