అనంతపురంలో ప్రభుత్వ ఆసుపత్రి, మెడికల్ కళాశాల వద్ద వైద్యులు ధర్నా చేపట్టారు. 2006 యూజీసీ.. పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్‌ను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ విభాగంలో కలపాలన్నారు. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాలతో పోరాడుతున్నామని, సమస్యలను పరిష్కరించాలని, ఉద్యోగ భద్రత, పదోన్నతులు కల్పనలో వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించాలని వైద్యుల ధర్నా - latest ananthapuram district news
2006 యూజీసీ.. పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించాలని అనంతపురంలో వైద్యులు ధర్నా చేపట్టారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, ఉద్యోగ భద్రత, పదోన్నతులు కల్పనలో వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
వైద్యుల ధర్నా.. పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్