ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కదిరిలో జిల్లా స్థాయి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ప్రారంభం' - అనంతపురం జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల న్యూస్

అనంతపురం జిల్లా కదిరిలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో... జిల్లాస్థాయి స్పోర్ట్స్​ అండ్ గేమ్స్ అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులు పాల్గొన్నారు.

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/28-November-2019/5204671_968_5204671_1574939260965.png
district level games and sports start in ananthapuram district

By

Published : Nov 28, 2019, 5:05 PM IST

'కదిరిలో జిల్లా స్థాయి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ప్రారంభం'

అనంతపురం జిల్లా కదిరి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో... జిల్లాస్థాయి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జిల్లాలోని దాదాపు 40 కళాశాలల నుంచి క్రీడాకారులు ఈ పోటీల్లో తలపడనున్నారు. జిల్లా నలుమూలల నుంచి వ్యాయామ ఉపాధ్యాయులు, ఫిజికల్ డైరెక్టర్లు... అంపైర్లు, నిర్వహకులు పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details