కరోనా లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అనంతపురం జిల్లా గుత్తికోటలో కొంతమంది యువకులు నిరుపేదలకు కూరగాయలను పంపిణీ చేశారు. మూడు రోజులనుంచి వారు సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు. పలు కాలనీల్లోని 600 మంది నిరుపేద కుటుంబాలకు కూరగాయల కిట్లు అందజేశారు.
గుత్తికోటలో పేదలకు కూరగాయల పంపిణీ - గుత్తికోటలో లాక్డౌన్
అనంతపురం జిల్లా గుత్తికోటలో 600 కుటుంబాలకు అక్కడి యువత కూరగాయలు అందించారు.
గుత్తికోటలో పేదలకు కూరగాయల పంపిణీ