అనంతపురం నగర శివారులో గుడారాలు వేసుకొని జీవనం సాగిస్తున్న పేద ప్రజలకు.. ఎన్ఆర్ఐ మిత్రబృందం నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వీరికి తమ వంతు బాధ్యతగా సహాయం చేస్తున్నామని బృందం సభ్యులు తెలిపారు. లాక్ డౌన్ పూర్తి అయ్యేవరకు పేద ప్రజలకు మిత్రబృందం అండగా ఉంటుందని తెలిపారు.
అనంతపురంలో పేద ప్రజలకు నిత్యావసరాలు పంపిణీ - lockdown effect on poor people
కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా గుంటూరు జిల్లా వినుకొండలో మున్సిపల్ సిబ్బంది సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని స్ప్రే చేశారు.
అనంతపురంలో పేద ప్రజలకు నిత్యావసరాల పంపిణీ