అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్ పారిశుద్ధ్య కార్మికులను ప్రశంసించారు. కరోనా ప్రభావం ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. విలువైన సేవలు చేస్తున్నారని అన్నారు. వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 20 కిలోల బియ్యంతో పాటు సరుకులు అందించారు. అందరూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.
పారిశుద్ధ్య కార్మికులకు సరుకుల పంపిణీ - ananthapuram district
కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్... పారిశుద్ధ్య కార్మికులకు బియ్యం, కూరగాయలు పంపిణి చేశారు.
పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాల పంపిణీ చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే