అనంతపురంలోని నిత్య సురభి స్వచ్ఛంద సంస్థ చైర్మన్ నిర్మల మురళి పుట్టినరోజు సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరకులు అందించారు. లాక్డౌన్ అమలైనప్పటి నుంచి పేదలకు, పారిశుద్ధ్య కార్మికులకు ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవలు చేశామని.. మరిన్ని సేవలు చేస్తూనే ఉంటామని నిర్వాహకులు తెలిపారు.
అనంతపురంలో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాల పంపిణీ - ananthapuram news updates
అనంతపురంలో పారిశుద్ధ్య కార్మికులకు నిత్య సురభి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.
పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాల పంపిణీ