లాక్ డౌన్ అమలవుతున్న ప్రస్తుత తరుణంలో అనంతపురంలో వైకాపా నాయకుడు రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం అవ్వాలని విజ్ఞప్తి చేశారు.
అనంతపురంలో ప్రజలకు నిత్యావసర సరకుల పంపిణీ - lock down effect in people
లాక్డౌన్ పరిస్థితులతో ప్రజలు ఇంటికే పరిమితమయ్యారు. బయటకు వెళ్లి పనులు చేసుకునే పరిస్థితి లేనందున వారికి పలువురు సహాయం చేస్తున్నారు. అనంతపురంలో స్థానిక వైకాపా నాయకుడు ప్రజలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు.
అనంతపురంలో ప్రజలకు నిత్యావసర సరకుల పంపిణీ