ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జర్నలిస్టులకు నిత్యావసర సరకులు పంపిణీ - ananthapuram district

అనంతపురంలో జర్నలిస్టులకు ఎస్ఆర్ కన్​స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో నిత్యావసరాలను అందించారు. జర్నలిస్టుల సేవలు అభినందనీయమని వారు కొనియాడారు.

ananthapuram district
జర్నలిస్టులకు నిత్యవసర సరుకులు పంపిణీ

By

Published : May 5, 2020, 4:21 PM IST

అనంతపురంలో జర్నలిస్టులకు ఎస్ఆర్ కన్​స్ట్రక్షన్స్ అధినేత తమిలినేని సురేంద్రబాబు తనయుడు యశ్వంత్... నిత్యావసరాలను అందించారు. లాక్ డౌన్ నేపథ్యంలో వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులతో పాటు జర్నలిస్టుల సేవలు అత్యంత ముఖ్యమని గుర్తు చేశారు. నిత్యావసరాలు లభించడం కష్టంగా ఉన్న తరుణంలో తమవంతు బాధ్యతగా సహాయం అందించామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details