ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉరవకొండలో పేదలకు సరకుల పంపిణీ - ఉరవకొండలో లాక్​డౌన్

లాక్​డౌన్ నేపథ్యంలో పేదలకు పలు స్వచ్ఛంద సంస్థలు అండగా నిలుస్తున్నాయి. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్.. పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

Distribution of Essential Commodities for the Poor in Uravakonda
ఉరవకొండలో పేదలకు నిత్యావసర సరకుల పంపిణీ

By

Published : May 13, 2020, 6:09 PM IST

లాక్​డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు దాతలు సహాయం చేస్తున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని పేదలకు ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ సరకులు పంపిణీ చేశారు.

కరోనాపై పోరు అందరి బాధ్యత అని..పేదలకు అండగా నిలవాలని ఆయన కోరారు. భౌతిక దూరం పాటిస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారి ఇంటికే సరుకులను అందించామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details