అనంతపురం జిల్లా గుంతకల్లులో వివిధ రూపాల గణపతులు కొలుతీరారు.ఒక చోట టిక్ టాక్ వినాయకుడు,మరో చోట పబ్జి వినాయకుడు ఇలా వైవిధ్యంగా ఆకృతుల్లో విగ్రహాలను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.మూడు రోజుల పాటు పట్టణంలో ఉత్సవాలు జరుగుతాయని,మండప నిర్వాహకులు తెలియజేశారు.
అనంతలో వైవిధ్యంగా వినాయక విగ్రహాలు - టిక్ టాక్ వినాయకుడు
అనంతపురం గుంతకల్లులో కొలువుతీరిన విభిన్న గణనాధులు భక్తులను కనువిందు చేస్తున్నాయి.
అనంతలో వైవిధ్యంగా వినాయక విగ్రహాలు
ఇదీ చదవండి : వైఎస్‌ను రాజకీయ నాయకుడిగా చూడటం లేదు: రఘువీరారెడ్డి