అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు.. సీపీఐ ఆధ్వర్యంలో ఉపాధి కూలీలు ధర్నా చేశారు.
తమకు పని కల్పించాలని డిమాండ్ చేశారు. ఎంపీడీఓ దివాకర్ స్పందించారు. ఉపాధి హామీ కూలీలు అందరికి పని కల్పిస్తామని హామీ ఇవ్వగా.. ఆందోళన విరమించారు.