వక్ఫ్ ఆస్తులు ఆక్రమణకు గురికాకుండా చూడటంలో అధికారులు.. అలసత్వం ప్రదర్శిస్తున్నారని అనంతపురం జిల్లా కదిరిలో వక్ఫ్ పరిరక్షణ సమితి సభ్యులు ఆందోళన చేపట్టారు. సర్వే నంబరు 400ఏ లోని వక్ఫ్ భూములపై కబ్జాదారుల కన్ను పడిందని సమితి సభ్యులు ఆరోపించారు. ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. పట్టించుకోవడం లేదని వాపోయారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
వక్ఫ్‌బోర్డు భూములు కాపాడాలంటూ ధర్నా - కదిరిలో ధర్నా
అనంతపురం జిల్లా కదిరిలో వక్ఫ్‌బోర్డు పరిరక్షణ సమితి సభ్యులు ఆందోళన చేశారు. బోర్డు భూములు ఆక్రమణకు గురికాకుండా చూడాలని నిరసన వ్యక్తం చేశారు.
![వక్ఫ్‌బోర్డు భూములు కాపాడాలంటూ ధర్నా Dharna is to protect the Waqf Board lands in kadiri anathapuram district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7561686-608-7561686-1591799042526.jpg)
వక్ఫ్‌బోర్డు భూములు కాపాడాలంటూ ధర్నా