అనంతపురం జిల్లా పాపిరెడ్డిపల్లిలోని కేజీబీవీ పాఠశాలను రాష్ట్ర బి.సి. సంక్షేమ శాఖ మంత్రి ఎం.శంకరనారాయణ తనిఖీ చేసి ఎస్ఓ అనిత, పీఈటీ శివజ్యోతిలను సస్పెండ్ చేశారు. హిందీ ఉపాధ్యాయినీ శాలినిదేవి మాకు పాఠాలు చెప్పదు.. ఆటల పోటీలకు వెళ్తే ఇంటర్నల్లో మార్కులు తక్కువ వెస్తానని బెదిరిస్తోంది... మాకు హిందీ ఉపాధ్యాయిని వద్దు అంటూ విద్యార్థినిలు నినాదాలు చేశారు. ఎస్ఓ, పీఈటీ మేడమ్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థినిలు పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించారు.
పాఠశాల ఎదుట.. కేజీబీవీ విద్యార్థుల ధర్నా - కేజీబీవీ పాఠశాల
అనంతపురం జిల్లా పాపిరెడ్డిపల్లిలోని కేజీబీవీ పాఠశాలను బిసి సంక్షేమ శాఖ మంత్రి ఎం.శంకరనారాయణ తనిఖీ చేసి.. ఎస్ఓ అనిత, పీఈటీ శివజ్యోతిలను సస్పెండ్ చేశారు. తిరిగి వారిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థినిలు పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించారు.
కేజీబీవీ విద్యార్థులు పాఠశాల ఎదుట ధర్నా