కరోనా కారణంగా అనంతపురం జిల్లా ధర్మవరంలో... చేనేత కుటుంబాలు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ... ముఖ్యమంత్రి జగన్కు లేఖ రాశారు. వారికి నెలకు రూ.10 వేలు ఆర్థిక సహాయం చేయాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికి నేతన్న నేస్తం పథకాన్ని అమలు చేయాలని కోరారు.
'ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న చేనేత కార్మికులను ఆదుకోవాలి' - ధర్మవరం నేటి వార్తలు
అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ.. ముఖ్యమంత్రి జగన్కు లేఖ రాశారు. కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న చేనేత కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.
!['ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న చేనేత కార్మికులను ఆదుకోవాలి' Dharmavaram former mla suryanarayana wrote a letter to cm jagan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8802712-158-8802712-1600107927039.jpg)
అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ