ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిరాడంబరంగా చెన్నకేశవ స్వామి కల్యాణం - అనంతపురం జిల్లా నేటి వార్తలు

లాక్​డౌన్​తో రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలు మూతపడ్డాయి. అనంతపురం జిల్లా ధర్మవరంలో శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి కల్యాణాన్ని పరిమిత సంఖ్యలో అర్చకుల మధ్య నిర్వహించారు.

dharmavam sreelaxmi chennakeshava swamy kalyanam in ananthapuram district
నిరాడంబరంగా చెన్నకేశవ స్వామి కల్యాణం

By

Published : May 3, 2020, 8:07 PM IST

అనంతపురం జిల్లా ధర్మవరంలో ప్రసిద్ధి గాంచిన శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామివారి కల్యాణాన్ని నిరాడంబరంగా పూర్తి చేశారు. లాక్​డౌన్ కారణంగా పరిమిత సంఖ్యలో అర్చకుల మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details