అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వద్ద గన్ మెన్ గుండె పోటుతో మృతి చెందారు. ఏఆర్ కానిస్టేబుల్ సురేశ్ బాబుకు ధర్మవరంలో ఉండగా తీవ్ర జ్వరం రావడంతో ఈ నెల 7న అనంతపురం వెళ్ళాడు. జ్వరంతో బాధపడుతున్న సురేశ్ గుండెపోటుకు గురై మృతి చెందాడు. సురేష్ మృతదేహాన్ని అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
గుండెపోటుతో ఎమ్మెల్యే గన్ మెన్ మృతి - news on dharmavaram gunman
అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గన్ మెన్ గుండె పోటుతో మరణించాడు. ఏఆర్ కానిస్టేబుల్ సురేశ్ బాబు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
గుండెపోటుతో ఎమ్మెల్యే గన్ మెన్ మృతి